Surprise Me!

IPL 2021 : Rajasthan Royals కి హ్యాండిచ్చిన విదేశీ ప్లేయర్స్ | IPL Loan Window 2021| Oneindia Telugu

2021-04-27 217 Dailymotion

IPL 2021: Rajasthan Royals request overseas players on loan from other franchises
#IPL2021
#RajasthanRoyals
#BenStokes
#SanjuSamson
#Morris
#JofraArcher
#AndrewTye

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఏది కలిసి రావడం లేదు. కొత్త కెప్టెన్, డైరెక్టర్‌‌ను నియమించుకున్నా ఆ జట్టు రాత మారలేదు. మైదానంలో వరుస పరాజయాలకు తోడు గాయాలు, కరోనా భయంతో ఒక్కొక్కరుగా జట్టును వీడటం ఆ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. సీజన్‌కు ముందే గాయంతో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కాగా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే చేతి వేలిగాయానికి గురైన బెన్ స్టోక్స్ సర్జరీ చేయాల్సి రావడంతో ఇంగ్లండ్ పయనమయ్యాడు. ఆ తర్వాత బయో బబుల్‌లో ఉండలేక లివింగ్ స్టోన్ టీమ్‌కు గుడ్‌బై చెప్పగా.. దేశంలోని కరోనా సంక్షోభాన్ని చూడలేక ఆండ్రూ టై ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయింది.

Buy Now on CodeCanyon